టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ ఆందోళన.ఉద్రిక్తతగా మారిన నిరసన దీక్ష గాంధీభవన్ గేట్లకు తాళాలు గేట్లు దూకొచ్చిన ఆందోళనకారులు పోలీసులు ఎన్ ఎస్ యు ఐ నేతలకు మధ్య వాగ్వాదం.
తోపులాటలు వాగ్వాదాలు అరెస్టులతో ఉద్రిక్తతగా మారిన గాంధీభవన్ పరిసర ప్రాంతం.