అనకాపల్లి: అనకాపల్లి లో పెంటకోట కన్వెన్షన్ హాల్లో కొణతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.
భారీగా తరలివచ్చిన అభిమానుల.కొణతల రామకృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రకటన.
అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది.రాజశేఖర్ రెడ్డి తో నాకు మంచి అనుబంధం ఉంది.
కాంగ్రెస్ లో ఉంటే ఉద్యమం చేయచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి లో అధికారం లోకి రాకపోవచ్చు.పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి.
ఎటువంటి ఎజెండా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్.
అందుకే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది.రాష్ట్ర ప్రయోజనల కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలి అనుకుంతున్న.
ఆయనకు చిత్త శుద్ధి ఉంది.ఏపీ ని అభివృద్ధి చేయాలి నిధులు రావాలి రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలు, ఇలా ఎన్నో అంశాలు చర్చించ.
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి.ఒక్కటే నినాదం వినిపిస్తుంది.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ఉంటుంది.పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున నినాదాలు.







