MP Laxman : కేసీఆర్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు ఉండదు..: ఎంపీ లక్ష్మణ్

నిర్మల్ జిల్లా భైంసాలో బీజేపీ విజయసంకల్ప యాత్ర( BJP Vijaya Sankalpa Yatra ) కొనసాగుతోంది.యాత్రలో భాగంగా ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Even If Kcr Comes To The Bargain There Will Be No Alliance Mp Laxman-TeluguStop.com

మతోన్మాద రాజకీయ పార్టీలను ఎదుర్కొనే శక్తి కేవలం బీజేపీకే ఉందన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS, Congress ) పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు.కేసీఆర్( KCR ) కాళ్ల బేరానికి వచ్చినా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని చెప్పారు.అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పది స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ఇవాళ ఐదు క్లస్టర్లలో విజయసంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రలను చేపట్టిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube