తెలంగాణలో వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా కేసీఆర్ నే సీఎంగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రతిపక్షాలకు కూడా తెలుసని మంత్రి కేటీఆర్ తెలిపారు.పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకుంటారని అనుకోవడం లేదని వెల్లడించారు.







