26వ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం..

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ప్రజల నీరాజనాలతో తడిసి ముద్దయిన ఎమ్మెల్యే నాని….ఆకాశమే హద్దుగా వివిధ రూపాల్లో ఎమ్మెల్యే నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న పార్టీ శ్రేణులు,ప్రజానీకం….

 Election Campaign Of Mla Kodali Nani Continues On 26th Day, Gudivada, Kodali-TeluguStop.com

గుడివాడ( Gudivada ) నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఐదోసారి నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నాని.

గుడివాడ ప్రజలు నా కుటుంబంతో సమానం….

ప్రజలకు మంచి చేయడంలో రాజి లేకుండా కృషి చేస్తాను….భగవంతుని దీవెనలు….

ప్రజల ఆశీస్సులతో సీఎంగా జగన్( CM ys Jagan )….ఎమ్మెల్యేగా నేను జూన్ 4 తర్వాత ప్రమాణస్వీకారం చెయ్యడం ఖాయం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube