యాంకర్:- తిరుమల శ్రీవారి( Tirumala )ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే( Eknath Shinde ) దర్శించుకున్నారు.అభిషేక సేవలో కుటుంబంతో కలిసి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శనాంతరం రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబానికి పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేసారు.అనంతరం ఆలయం వెలుపల అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి మ్రొక్కులు చెల్లించారు.
సీఎం తో పాటు టీటీడీ బోర్డు( TTD ) సభ్యులు సౌరభ్ భోరా, మిలింద్ నర్వేకర్ ఉన్నారు