కాంగ్రెస్ పార్టీలోనే ఏక్‎నాథ్ షిండేలు..: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) బీఆర్ఎస్ తో డేంజర్ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) తెలిపారు.నల్లగొండ, ఖమ్మం నాయకులతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదమని పేర్కొన్నారు.

 Eknath Shinde Is In The Congress Party Ktr Details, Ktr, Brs Leader Ktr, Ex Mini-TeluguStop.com

ఏక్ నాథ్ షిండేలు( Eknath Shinde ) ఉన్నది కాంగ్రెస్ లోనేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీలోకి వస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెవిలో గుసగుసలాడారని ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube