నాగార్జున ఎదురుపడిన మాట్లాడరు.. మరి అంత హెడ్ వెయిట్ అయితే ఎలా నాగ్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ ఎడిటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మార్తాండ్ కె వెంకటేష్( Marthand k Venkatesh ) ఒకరు.ఎడిటర్ గా గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఈయన ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

 Editor Marthand K Venkates Comments About Nagarjuna Character ,nagarjuna, Nagach-TeluguStop.com

ఇకపోతే ఏ విషయం గురించి అయినా ఎంతో ముక్కుసూటిగా మాట్లాడే మార్తాండ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అక్కినేని నాగార్జున( Nagarjuna ) గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాను 1999వ సంవత్సరం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి పని చేస్తున్నానని ఈయన తెలియజేశారు.

Telugu Nagachaitanya, Nagarjuna-Movie

ఇలా అన్నపూర్ణ స్టూడియో తో కలిసి పని చేయటం వల్ల ఈయన ప్రతి రోజు నాగార్జున నాగచైతన్య వారిని చూస్తూనే ఉంటానని తెలిపారు.అయితే నాగార్జున ఒక మనిషి ఎదురుపడిన ఆయన ఎవరిని పలకరించరని మార్తాండ్ తెలిపారు.నేను కూడా నాగార్జున ఎదురుపడిన పలకరించినని నేరుగా వెళ్లి తన పని తాను చేసుకుంటానని తెలియజేశారు.ఇక నాగచైతన్య ( Nagachaitanya ) కూడా ఎవరిని పలకరించరని, ఆయనతో కూడా నా అనుబంధం ఇలాగే ఉంటుందని మార్తాండ్ తెలిపారు.

Telugu Nagachaitanya, Nagarjuna-Movie

నాగార్జున గారితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్లి పర్సనల్ గా ఆ విషయం గురించి నాగార్జునతో చర్చించి ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి వస్తానని తెలిపారు.ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అయితే ప్రస్తుతం అలాంటివి అన్నీ కూడా తనకు అలవాటు అయ్యాయని ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇండస్ట్రీలో ఒక దర్శకుడు లేదా ఒక నిర్మాత కుటుంబ సభ్యులు చనిపోతే వారిని చూడటానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు( Celebrities ) అందరూ కూడా వెళ్తున్నారు కానీ ఒక పాత నటుడు చనిపోతే మాత్రం సెలబ్రిటీలు చూడటానికి రావడం లేదు అంటూ ఈ సందర్భంగా మార్తాండ్ కే వెంకటేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube