ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులు ఈడీ ఎదుట హాజరైయ్యారు.
ఈ కుంభకోణంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణను విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.అదేవిధంగా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలోనే ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
స్కాంపై మనీ లాండరింగ్ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేస్తుంది.







