నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ కు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందించారు.

దీనిలో భాగంగా ఢిల్లీలో ఈనెల 7న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా, ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు