MLC Kavitha : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

పది రోజులుగా కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు.

ఈ మేరకు ఇవాళ కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court _లో హాజరుపరచనున్నారు.

ఈ క్రమంలో కవితను కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది.న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తే తీహార్ జైలుకు తరలించే ఛాన్స్ ఉంది.మరోవైపు కవిత బెయిల్ పిటిషన్( Kavitha Bail Petition ) పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు