రెండు రోజుల్లో జలుబు తగ్గాలంటే ఈ టీ తాగండి!

చలికాలం వచ్చేసింది.

ఈ సీజన్ లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు(cold) ముందు వరుసలో ఉంటుంది.

పైగా కొందరిలో జలుబు వచ్చిందంటే ఓ పట్టాన అస్సలు పోదు.జలుబును వదిలించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే టీ ను తాగారంటే కేవ‌లం రెండు రోజుల్లో జలుబు పరార్ అవుతుంది.

మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా రెండు లేదా మూడు తమలపాకులను(Betel) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు, పావు టీ స్పూన్ మిరియాల పొడి(Black Pepper), పావు టీ స్పూన్ పసుపు(Turmeric) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై ఒక స్పూన్ తాటి బెల్లం (Palm Jaggery)పొడి వేసి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆపై స్టైనర్ సహాయంతో తయారు చేసుకున్న టీ ని ఫిల్టర్ చేసుకొని గోరు వెచ్చగా అయ్యాక సేవించాలి.ఈ తమలపాకు టీను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కనుక తీసుకుంటే ఎలాంటి జలుబు అయినా దూరం అవుతుంది.మరియు దగ్గు నుంచి కూడా రిలీఫ్ పొందుతారు.

అంతేకాకుండా ఈ తమలపాకుల టీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

క సక్సెస్ తో రేంజ్ పెంచుకున్న కిరణ్ అబ్బవరం.. అలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటారా?
పసుపు పాలను త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు....

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది మరియు వెయిట్ లాస్ ను కూడా ప్రమోట్ చేస్తుంది.నిత్యం ఉద‌యం ఈ టీను తీసుకుంటే అధిక బ‌రువు స‌మ‌స్య దూరం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు