రోజు మార్నింగ్ ఈ జ్యూస్ తాగితే ఎంత లావుగా ఉన్నా స‌న్న‌బ‌డ‌తారు!

నేను లావుగా ఉన్నానే అంటూ మాన‌సికంగా మ‌ద‌న ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంతకూ పెరిగిపోతోంది.అధిక బ‌రువుకు కార‌ణాలు ఎన్నో ఉన్నాయి.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, ఒత్తిడి, గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌ల‌ను ఓవ‌ర్ గా తీసుకోవ‌డం, గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌టం, మ‌ద్య‌పానం, ప్రెగ్నెన్సీ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరుగుతారు.ఏదేమైన‌ప్ప‌టికీ అధిక బ‌రువు అనేది అనేక స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.

అందుకే వెయిట్ లాస్ అవ్వ‌డం కోసం ముప్ప తిప్పలు ప‌డుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే టెన్ష‌న్ వ‌ద్దు.ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను రోజు మార్నింగ్ తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా స‌న్న‌బ‌డ‌టం ఖాయం.

మ‌రి ఇంత‌కీ ఆ జ్యూస్ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ఒక పియ‌ర్ ఫ్రూట్‌, ఒక ప్లామ్ ఫ్రూట్ ల‌ను తీసుకుని వాట‌ర్ లో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో రెండు రెబ్బ‌ల క‌రివేపాకు, క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, పియ‌ర్ ఫ్రూట్ ముక్క‌లు, ప్లామ్ ఫ్రూట్ ముక్క‌లు, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్‌, గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే క్యారెట్‌-పియర్‌-ప్లామ్ జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి.

ప్ర‌తి రోజు ఈ జ్యూస్‌ను తీసుకుంటే శ‌రీరంలో పేరుకుపోయిన అద‌నపు కొవ్వు క‌రిగిపోతుంది.వెయిట్ లాస్ అవుతారు.

పైగా ఈ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకుంటే చ‌ర్మం నిగారింపుగా మెరుస్తుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూరం అవుతుంది.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్‌గా కూడా ఉంటారు.

Advertisement

తాజా వార్తలు