మరణించిన వారి ఈ వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు..!

సాధారణంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరి ఇంట్లో అయినా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు చనిపోయే ఉంటారు.

ఇంకా చెప్పాలంటే కుటుంబం లో ఎవరైనా మరణిస్తే వారి గుర్తుగా కొంత మంది కుటుంబ సభ్యులు కొన్ని వస్తువులను అలాగే ఉంచుకుంటారు.

మరి కొంత మంది ఆ వస్తువులను దహన సంస్కారాల్లోనే నాశనం చేస్తూ ఉంటారు.వాటిలో కొన్ని వస్తువులు గరుడ పురాణంలో( Garuda Puranam ) ప్రస్తావించారు.

ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వారికి సంబంధించిన కొన్ని వస్తువులను ఉపయోగించడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని గరుడ పురాణంలో చెప్పారు.ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వారి ఈ వస్తువులను ఉపయోగించారంటే కచ్చితంగా చెడు జరుగుతుంది.

ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చెప్పాలంటే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను( Gold jewelry ) ధరించిన వారికి ఆత్మ ఆవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Dont Use These Items Of The Deceased At All , Deceased, Garuda Puranam , Gold
Advertisement
Don't Use These Items Of The Deceased At All , Deceased, Garuda Puranam , Gold

అలా జరగకూడదు అంటే వాటితో కొత్త నగలు చేయించుకోవడం మంచిదని గరుడ పురాణంలో ఉంది.అలాగే మృతి చెందిన వారి దుస్తులు అస్సలు ధరించకూడదు.అలా చేస్తే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల( Health problems ) బారిన కూడా పడుతారు.అందువలన మరణించిన ( deceased )వారి దుస్తులను బయట పారేయడమే మంచిది.

ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి చెందిన చేతి గడియారం కూడా ఎవ్వరూ ఉపయోగించకూడదు.లేదంటే మృతి చెందిన వారు పదే పదే కలలో కనిపిస్తూ ఉంటారు.

అందుకోసం ఆ గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు.అందుకోసం మరణించిన వారికి చెందిన ఈ వస్తువులను ఎప్పటికీ ఉపయోగించకూడదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు