బాత్రూంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎంత కష్టపడి పని చేసిన తము సంపాదించిన డబ్బు వారి దగ్గర ఎక్కువ రోజులు ఉండడం లేదు.

దానికి ముఖ్య కారణం వాస్తు దోషాలు( Vastu Doshas ) అని నిపుణులు చెబుతున్నారు.

అలాగే చాలా మంది ప్రజలు ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు.కానీ బాత్రూం ( Bathroom )విషయంలో వాస్తును అస్సలు పట్టించుకోరు.

ఎందుకంటే బాత్రూం లో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయి.ముఖ్యంగా చెప్పాలంటే బాత్రూంలో కుండలు లేదా లోహంతో చేసిన వాటిని ఎప్పుడూ ఉంచకూడదు.

అలా ఉంచితే చాలా రకాల వాస్తు దోషాలు ఏర్పడతాయి.

Dont Put These Items In The Bathroom By Mistake , Vastu Doshas , Experts , B
Advertisement
Don't Put These Items In The Bathroom By Mistake , Vastu Doshas , Experts , B

అలాగే నీటి కులాయి ఆగ్నేయ దిశలో ( Vastu Tips )అసలు ఉండకూడదు.ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.అలాగే బాత్రూం లో చిన్న లేదా పెద్ద అద్దాలను అసలు పెట్టకూడదు.

అంతే కాకుండా బాత్రూం ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో అసలు ఉండకూడదు.అలాగే నైరుతి దిశలో కూడా ఉండకూడదు.

ఇంకా చెప్పాలంటే స్నానం చేసే ప్రదేశం, మరుగు దొడ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం ( Bath )చేసే ప్రదేశం ఎంతో పవిత్రంగా ఉండాలి.

కాబట్టి అందులో చెత్తాచెదారాలను అస్సలు ఉంచకూడదు.అలాగే బాత్రూం ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశం కాబట్టి ఇది ఉత్తర దిక్కున ఉండేలా చూసుకోవాలి.

Dont Put These Items In The Bathroom By Mistake , Vastu Doshas , Experts , B
న్యూస్ రౌండప్ టాప్ 20

అయితే బాత్రూం శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా ఎప్పుడూ చూసుకోవాలి.వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితులలోనూ మెట్ల క్రింద బాత్రూం నిర్మించకూడదు.దీన్ని సరైన దిశలోనే నిర్మించడానికి ప్రయత్నించాలి.

Advertisement

అన్నీ షాంపులను మరియు సబ్బులను ఒకే చోట ఉంచకూడదు.బాత్రూం ఫ్లోర్ ను ఎక్కువగా మెరిసేలా అసలు చేయకూడదు.

ఇంకా చెప్పాలంటే బాత్రూం గోడలకు సముద్రపు రంగును అసలు ఉపయోగించకూడదు.ఈ వాస్తు నియమాలను కచ్చితంగా పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.

లేదంటే ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను( Financial problems ) ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజా వార్తలు