పొరపాటున కూడా ఈ విషయాలను మీ భర్తతో అస్సలు చెప్పకండి..!

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల విడాకులు( Divorce ) చాలా ఎక్కువగా అయిపోయాయి.అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ సహజంగానే చెప్పుకుంటాం.

 Dont Discuss These Things With Your Husband At Any Cost Details, , Husband , Wif-TeluguStop.com

కానీ కొన్ని గొడవలు మాత్రం విడాకులకు దారితీస్తాయి.భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం అనేది ఉంటేనే వారి బంధం చాలా బలంగా ఉంటుంది.

కాబట్టి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెబుతూ ఉంటారు.కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో( Life Partner ) అసలు షేర్ చేసుకోకూడదు.

ఎందుకంటే ఇలా షేర్ చేసుకోవడం వలన ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు.

పొరపాటున కూడా ఈ విషయాలను చెప్పుకుంటే యుద్ధాలు జరిగిపోతాయి.

అసలు ఏ విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.నువ్వు ఎప్పుడూ ఇలా చేయలేవు.

అని లేదా అందుకు నువ్వు పనికిరావనే మాటలు ఎప్పటికీ అనకూడదు.తను మారుతున్న విషయాన్ని మీరు గమనించకపోయిన కూడా ఇలాంటివి జరుగుతాయి.

ఇలాంటి సమయంలో మీరు ఈ మాటలు అంటే వారికి చాలా కోపం వచ్చేస్తుంది.అలాగే గొడవలు కూడా వస్తాయి.ముఖ్యంగా మీ భాగస్వామి ఎంతో బాధపడతారు.మీకు నేనంటే ఇష్టమా.అయితే అది చేయాల్సిందే.

Telugu Gap, Divorce, Relationships, Relationship-Latest News - Telugu

అని ఏది కూడా గట్టిగా చెప్పకూడదు.మీ సంబంధంలో నమ్మకాన్ని గౌరవాన్ని ఇది దెబ్బతీస్తాయి.ఇలా మాట్లాడటం వలన మీ భాగస్వామి ఆలోచనలను, కోరికలను మీరు గౌరవించడం లేదని అర్థం వస్తుంది.

అలాగే మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని కూడా అర్థం చేసుకుంటారు.కండిషన్స్ పెట్టడం వలన బంధం ఎక్కువ రోజులు ఉండదు.లేకపోతే చాలామంది భార్యలు మీరు ఏం చేసినా సరే అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.కానీ ఇది మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేసినట్టు కూడా అవుతుంది.

వారి ఆలోచనలు, భావాలు మీకు ముఖ్యం కాదని అనిపించవచ్చు.ఇది కమ్యూనికేషన్ గ్యాప్ ని( Communication Gap ) కలిగిస్తుంది.

ఇలాంటి మాటలు అస్సలు అనకూడదు.

Telugu Gap, Divorce, Relationships, Relationship-Latest News - Telugu

ఇక వేరొకరితో పోల్చడం,( Comparing ) మిమ్మల్ని అవతలి వాళ్ళతో పోల్చుకోవడం మానుకోవాలి.ముఖ్యంగా మీతో మంచిగా లేని వ్యక్తితో, ఇలా పోల్చడం వలన మీ భాగస్వామి బాధపడతారు.అలాగే వారి భావాలను దెబ్బతీసిన వారు అవుతారు.

వేరొకరితో పోల్చుకున్నారంటే మీరు మీ భాగస్వామిని ప్రేమించడం లేదని ఎంత చేసినా ఇలానే ఉంటుందని వాళ్ళు భావించి దూరం అయిపోతారు.ఇలాంటి మాటలు సమయం, సందర్భం లేకుండా అస్సలు అనకూడదు.

ముఖ్యంగా గొడవ పడుతున్నప్పుడు, పొరపాటున కూడా అనకూడదు.ఇలాంటివన్నీ మాటలు మాట్లాడడం వలన మీ బంధం దెబ్బతింటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube