టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్( NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తున్నారు.ఈ సినిమా అనంతరం వార్ 2 లో( War 2 ) కూడా నటించనున్నారు ఎన్టీఆర్.
కాగా ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం తెలుగు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త వీడియో వైరల్ అవుతోంది.
అదేమిటంటే.సెంటిమెంటో లేదంటే కో ఇన్సిడెంటో కానీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఏ సినిమాలో అయినా సరే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే.
మరి ఎన్టీఆర్ నటించిన సినిమా ఏ ఏ సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సింహాద్రి,( Simhadri ) సాంబ,( Samba ) నరసింహుడు,( Narasimhudu ) నా అల్లుడు,బృందావనం, రాఖీ, దమ్ము, రభస, అరవింద సమేత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి.ఇలా అన్నీ సినిమాలలో కూడా ఎన్టీఆర్ హీరోగా నటించగా అందులో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy