యజ్ఞం సినిమాకి మొదటి హీరో ఎవరో తెలుసా..?

మొదట గోపిచంద్ హీరోగా ఇండస్ట్రీ కి వచ్చి తొలి వలపు అనే సినిమా చేసాడు ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కొద్దీ రోజులు ఆఫర్స్ ఏం లేక ఖాళీ గా ఉన్నాడు.దాంతో తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమాతో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు దాంతో వరుసగా నిజం, వర్షం సినిమాల్లో కూడా విలన్ గా నటించి విలనిజానికి కొత్త అర్థం చెప్పాడు.

 Do You Know Who Is The First Hero Of Yagnam Movie Gopi Chand , Prabhas, Yagnam-TeluguStop.com

మళ్లీ హీరోగా చేయాలి అనుకుంటున్నా టైం లో నిర్మాత పోకిరి బాబురావు గారు వచ్చి యజ్ఞం సినిమా కథ చెప్పడం తో ఆ కథ బాగా నచ్చి ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపి చంద్.ఆ సినిమా కి కె ఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్షన్ చేసాడు ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది దాంతో గోపి చంద్ హీరోగా తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోయాడు.

Telugu Chatrapathi, Gopi Chand, Prabhas, Ravikumar, Tollywood, Yagnam-Telugu Top

అయితే ఇది ఇలా ఉంటె ఈ సినిమా స్టోరీ ని ముందుగా పోకిరి బాబు రావు గారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చెప్పడం తో కథ ప్రభాస్ కి బాగా నచ్చింది కానీ ఈ సినిమాకి డైరెక్టర్ గా వి వి వినాయక్ చేస్తే నేను ఈ సినిమా చేస్తాను అని చెప్పాడట దాంతో పోకిరి బాబురావు గారు గోపి చంద్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తుంది…ఈ సినిమా కనకప్రభాస్ కి పడితే ఛత్రపతి కంటే ముందే ప్రభాస్ ఒక అవుట్ అండ్ అవుట్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో రచ్చ చేసేవాడు ఆయన క్రేజ్ ఇంకా పెరిగిపోయి ఉండేది గోపి చంద్ కెరియర్ అప్పుడే హీరోగా మొదలవ్వడంతో ఈ సినిమా భారీ హిట్ అయినప్పటికీ దానికి తగ్గ కలెక్షన్స్ రాలేదు అదే ప్రభాస్ మార్కెట్ అప్పటికి చాలా ఎక్కువగా ఉండటం తో ప్రభాస్ చేసి ఉంటె ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి.

 Do You Know Who Is The First Hero Of Yagnam Movie Gopi Chand , Prabhas, Yagnam-TeluguStop.com
Telugu Chatrapathi, Gopi Chand, Prabhas, Ravikumar, Tollywood, Yagnam-Telugu Top

ప్రభాస్ ఖాతాలో పడాల్సిన భారీ హిట్ మిస్ అవ్వడం అనేది ఆయన ఫ్యాన్స్ ఎప్పటికి జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.అలాగే గోపి చంద్ కూడా మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లో ఉన్నాడనే అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube