ఓయల్ఈడి స్క్రీన్ అంటే ఏమిటో తెలుసా? ఆపిల్ ఎందుకు వాటిపై మొగ్గు చూపుతోంది!

మాక్ బుక్ సిరీస్ కోసం ఆపిల్ ఓయల్ఈడి డిస్ప్లే ప్యానెల్‌( OLED display panel )పై పని చేస్తుందనే వార్తలు కొంత కాలంగా చర్చించారు.అయితే త్వరలోనే ఓయల్ఈడిని ప్రవేశపెట్టవచ్చని కొత్త నివేదికలు చెబుతున్నాయి.

 Do You Know What Oled Screen Is? Why Apple Is Leaning On Them, +do You Know , Te-TeluguStop.com

ఓ నివేదిక ప్రకారం చూస్తే, ఆపిల్ మాక్ బుక్( Apple MacBook ) ఎయిర్ మోడల్ మొదటి మ్యాక్‌బుక్ పరికరం కాబోతోందని తెలుస్తోంది.ఎందుకంటే దీనిలో ఓయల్ఈడి డిస్‌ప్లే ప్యానెల్‌లను మనం చూసే అవకాశం కలదు.

అయితే ఓయల్ఈడి డిస్‌ప్లే ప్రత్యేకత గురించి ఇక్కడ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

మాక్ నివేదిక ప్రకారం, రాబోయే మ్యాక్‌బుక్ ఎయిర్‌లో టెన్డం స్టాక్ ఓయల్ఈడి సాంకేతికత వాడబడుతుంది.ఇది ఓయల్ఈడి సాంకేతికత రూపం అని చెప్పుకోవచ్చు.డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ యొక్క సీఈఓ ఐనటులంటి రాస్ యంగ్( Ross Young ), ఆపిల్ 2024లో ఓయల్ఈడి డిస్‌ప్లేతో కూడిన కొత్త 13.3-అంగుళాల మ్యాక్‌బుక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడం విశేషతని సంతరించుకుంది.అదేవిధంగా 2024 చివరిలోపు కంపెనీ ఓయల్ఈడి మాక్‌బుక్ మోడళ్లను లాంచ్ చేస్తుందని ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో సూచించడం కూడా కో ఇన్సిడెన్స్ అని తెలుస్తోంది.

ఐతే ఇక్కడ ఓయల్ఈడి యల్ఈడిల మధ్య గల తేడా తెలుసుకోవసి ఉంటుంది.ఈ రెండు సాంకేతికతల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమంటే అవి పనిచేసే విధానమే.అవును, అవి పనిచేసే విధానమే వాటి మధ్య గల తేడాను తెలియజేస్తుంది.యల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ డిస్‌ప్లే.ఇది ఇమేజ్‌ని సృష్టించదు.ఇవి వాస్తవానికి పారదర్శక యల్ఈడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే( Liquid crystal display ) ద్వారా నిర్వహించబడతాయి.

అయితే, ఓయల్ఈడిలో అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్‌లో, ఈ బ్యాక్‌లైటింగ్ సమస్య అనేది పరిష్కరించబడుతుంది.ఇది చిత్రం మరియు కాంతి రెండింటినీ సృష్టిస్తాయి.

మీరు దానిలోని ప్రతి పిక్సెల్‌ను ఒక చిన్న కాంతి మారుతున్న బల్బ్‌గా పరిగణించవచ్చు.అదే వీటిమధ్య తేడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube