Tollywood Celebrities Sentiments : టాలీవుడ్ సెలబ్రిటీలకు ఉన్న ఈ సెంటిమెంట్లు తెలుసా.. ఆ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతారా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అనేక రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు.

సెంటిమెంట్ లు( Sentiments ) ఫాలో అవ్వడం ద్వారా సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉంటారు.

అలా మన టాలీవుడ్ స్టార్స్ కూడా చాలామంది ఎన్నో రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు.ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు ఎలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు అన్న విషయానికి వస్తే.

సినిమాలో తండ్రి కొడుకు పాత్రలలో నటిస్తూ ఉంటారు.కానీ బాలయ్య బాబు( Balakrishna ) సినిమాలో మాత్రం తానే తండ్రిగా తానే కొడుకుగా నటిస్తూ ఉంటారు.ఇది ఒక రకంగా సెంటిమెంట్ గా భావిస్తారు బాలయ్య బాబు.

అలాగే హీరో అక్కినేని నాగార్జునకు( Akkineni Nagarjuna ) డిసెంబర్ అంటే చాలా సెంటిమెంట్ ఉంది.అందుకే ఎక్కువ శాతం ఆయన సినిమాలు డిసెంబర్లోనే విడుదల అయ్యేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

Advertisement

అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ నయనతారకు( Nayanthara ) నెంబర్ 5 ను సెంటిమెంట్ గా భావిస్తారు.అందుకే తన సినిమాలు మొత్తం అన్ని కూడా ఐదవ తేదీ మొదలయ్యేలా చూసుకుంటారు.రెమ్యూనరేషన్ కూడా ఫైవ్ డిజిట్స్ వచ్చే విధంగా ఆమె తీసుకుంటారు.

దీనిని కూడా ఆమె సెంటిమెంట్ గా భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు