టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార( Nayanthara ) రేంజ్ హై లో ఉందని చెప్పవచ్చు.
తన అందాలతో, నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించింది నయనతార.కోలీవుడ్ లో( Kollywood ) కూడా మంచి పేరు సంపాదించుకుంది నయనతార.
తొలిసారిగా 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఆ తర్వాత మూడేళ్లకు 2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.నయనతార హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.అది కూడా తన ప్రేమ విషయంలో అందరి దృష్టిలో పడింది.
ఇక తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో( Vignesh Sivan ) కొంతకాలం ప్రేమాయణం నడపగా చివరికి ఆయనను వివాహం చేసుకుంది.
అంతేకాకుండా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లితండ్రులయ్యారు.
దీంతో ఈ విషయంలో కూడా నయనతార దంపతులు బాగా హాట్ టాపిక్ గా మారారు.ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.
వారిద్దరూ తమ పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు.ఇక ఇద్దరు దంపతులు తమ బిజీ లైఫ్ లో గడుపుతున్నారు.
ఇక నయనతార సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా కనిపించేది కానీ తన భర్త విగ్నేష్ మాత్రం ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా పంచుకుంటూ ఉంటాడు.ఇక తన భార్య పిల్లల ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటాడు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో చూసిన నయనతారను ఒకటి ఉందని ఎవరు గమనించలేకపోయారు.
దానివల్లనే ఇప్పుడు నయనతార క్రేజ్ ఇలా ఉంది అని తెలుస్తుంది.ఇంతకు అది ఏంటంటే నయనతార చేతికి 5 వేళ్ళు కాకుండా ఆరు వేళ్ళు( Six Fingers ) ఉన్నాయి.ఈ విషయం నిజానికి చాలా వరకు ఎవరికీ తెలియదు.
తన ఫోటోలను దగ్గర నుండి చూస్తేనే తనకు 6 ఫింగర్స్ ఉన్నాయని కనిపెడుతూ ఉంటారు.ఇక అది అంత పెద్దగా కాకుండా కాస్త చిన్నగా ఉంటుంది.
అయితే అలా సిక్స్ ఫింగర్స్ ఉండటం వల్ల వాళ్లు చాలా అదృష్టవంతులు అని చాలామంది అంటుంటారు.
అలా ఉంటే అదృష్టం అనేది నిజమే అని నయనతారను చూస్తే అర్థమవుతుంది.ఎందుకంటే ఆమె టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాప్ పొజిషన్ లో ఉంది కాబట్టి.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఎందుకంటే.ఫ్యామిలీతో కూడా సమయాన్ని గడపడానికి.
కాస్త సినిమాలు మెల్లిమెల్లిగా చేస్తుందని తెలిసింది.
ఇక నయనతారకే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కి( Hrithik Roshan ) కూడా సిక్స్ ఫింగర్స్ ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈయనకు సంబంధించిన ఫోటోలు చూస్తే అవి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి.ఇక ఆయన కూడా బాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి ఆయన కూడా చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి.