Sai Pallavi : సాయి పల్లవి చాలా చక్కగా ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా ?

సాయి పల్లవి.( Sai pallavi ) తమిళనాడులోని ఊటీకి అతి సమీపంలో ఉన్న కొత్త గిరి అనే చిన్న గ్రామంలో పుట్టింది ఈ నటిమని.

 Do You Know Sai Pallavi Talk How Many Languages-TeluguStop.com

చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం.అలాగే చదువుల్లో కూడా ముందంజలో ఉంటుంది కాబట్టి ఆమెను మెడిసిన్ చదివిపించారు ఆమె తల్లిదండ్రులు.

తల్లి ప్రభావంతో ఆమె నటిగా తన కెరియర్ ను మొదలు పెట్టింది.ఆమెకు పూజ అనే ఒక కవల సోదరి కూడా ఉంది.

పుట్టింది కొత్త గిరి గ్రామంలో అయినా అవి మలయాళం ఇండస్ట్రీ నుంచి తొలిసారిగా తెరంగేట్రం చేసింది ఆ తర్వాత ఆ తెలుగులో ఫిదా, శ్యాం సింగరాయ్ వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగుతో పాటు తమిళ్, మలయాళం లో కూడా ఆమె హీరోయిన్ గా రాణిస్తుంది ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ తీసుకొని ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి సమాయత్తం అవుతుంది.

Telugu Bollywood, Fidaa Telugu, Gargi, Kannada, Malayalam, Sai Pallavi, Tamil, T

2022వ సంవత్సరం వరకు చాలా బిజీగా సినిమాలో నటించిన సాయి పల్లవి గార్గి చిత్రం ( Gargi movie )తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు.దాదాపు పూర్తి ఏడాది గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొన్ని అద్భుతమైన ప్రొజెక్ట్స్ తో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే సాయి పల్లవి ( Sai pallavi ) ఎన్ని భాషలు మాట్లాడగలదు అని.ఆమెకు వచ్చిన భాషల లిస్టు తెలిస్తే అందరూ నోరెళ్ళ పెట్టాల్సిందే.తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, జార్జియన్ తో పాటు ఆమె మాతృ బాషా బడుగ చాలా చక్కగా మాట్లాడుతుంది.

Telugu Bollywood, Fidaa Telugu, Gargi, Kannada, Malayalam, Sai Pallavi, Tamil, T

ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆ భాష నేర్చుకోవడం చాలా మంది హీరోయిన్స్ చేస్తుంటారు.కానీ ఒకటి లేదా రెండు భాషలు నేర్చుకోవడం వరకు ఓకే సాయి పల్లవి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం.ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాష పూర్తిగా పట్టు వచ్చాకే నటిస్తుంది.

అలాగే తన డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది.సాయి పల్లవి దాదాపు ఏడుపు పైగా భాషలు మాట్లాడుతూ అతి తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే సాధించిన ఈ ఫీట్ ని సాధించింది.

ఇలాగే వదిలేస్తే మరిన్ని భాషల్లో ఆమె పట్టు సాధించడం పెద్ద విషయం ఏమీ కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube