ఏంటి.. నయనతార విగ్నేష్ శివన్ కంటే వయసులో అంత పెద్దదా?

ప్రేమకి వయసుతో పని ఏముంది అని అంటూ ఉంటారు.ఇది ఇటీవల కాలంలో అయితే సినీ సెలబ్రిటీలు అందరూ ఇది బాగా ఫాలో అవుతున్నారు.

 Do You Know Age Gap Between Nayathara And Vignesh Shivan Details, Nayanthara, Vi-TeluguStop.com

రెండు మనసుల మధ్య ప్రేమ పుట్టింది అంటే చాలు వయసు గురించి ఆలోచించకుండా పెళ్లితో ఒక్కటవుతున్న వారు కొంతమంది అయితే డేటింగ్లో మునిగి తేలుతున్న వారు మరికొంతమంది.ఇటీవల కాలంలో అయితే డేటింగ్లో మునిగి తేలిన తర్వాత పెళ్లి చేసుకుంటున్న జంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్.

ఇక గతంలో ప్రియాంక చోప్రా తన కంటే చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇకపోతే గత కొంత కాలం నుంచి ఎక్కడ చూసినా ఒక సినీ సెలబ్రిటీ జంట పెళ్లి గురించిన వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

అదే నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి గురించి దాదాపు.ఏడేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్న ఇద్దరు లవ్ బర్డ్స్ నేడు వివాహం చేసుకోబోతున్నారు అన్న విషయం తెలిసిందే.

మహాబలిపురం లో కొంతమంది బంధుమిత్రుల మధ్య వీరి ప్రేమ వివాహం జరగబోతోంది.

ఇక ఇదే సమయంలో ప్రస్తుతం విగ్నేష్ శివన్ నయనతార కంటే చిన్నవాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Telugu Kollywood, Mahabalipuram, Nayan Vignesh, Nayanthara, Nayanthara Age, Vigh

దీంతో ఇక ఈ వార్తను చూసిన తర్వాత వీరిద్దరి డేట్ అఫ్ బర్త్ ఏంటి అన్నది సోషల్ మీడియా వేదికగా చెక్ చేస్తున్నారు అభిమానులు.ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే సెప్టెంబర్ 18 సెప్టెంబర్ 1985లో విగ్నేష్ శివన్ పుట్టినరోజు కాగా.నవంబర్ 18 1984 లో నయనతార జన్మించింది.అంటే ఇక విగ్నేష్ శివన్ కంటే నయనతార ఒక ఏడాది పెద్దది అన్న విషయం తెలిసిందే.ఇకపోతే 2015లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నయనతార జంటగా ఓ సినిమా రాగా ఆ సమయంలో నయన్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి చేసుకునేంత వరకు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube