నేతాజీతో లోకేష్ ని పోల్చిన సినీ నటి !

టీడీపీ యువ మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పోల్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు సినీ నటి దివ్య వాణి.సుభాష్ చంద్రబోస్ – నారాలోకేశ్ ఇద్దరూ ఒకే రోజు పుట్టడం సంతోషకరమని దివ్యవాణి అన్నారు.

 Divyavani Sensestional Coments On Lokesh-TeluguStop.com

పుట్టినరోజున కూడా రాష్ట్రం కోసం లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారని ఆమె అభినందించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పొందిన స్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

చిన్న వయస్సులో కూడా ప్రజల కోసం నిత్యం కష్టపడుతూ… ఆదర్శంగా నిలుస్తున్న లోకేష్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని దివ్యవాణి మండిపడ్డారు.కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అభినందనీయమని ఆమె అన్నారు.చంద్రబాబు వంటి గొప్ప నాయకులూ మనకు దొరకడం అదృష్టమని దివ్యవాణి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube