బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో అవకాశం!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీల లైఫ్ టర్న్ అయిందని చెప్పవచ్చు.

ఈ షో ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్న చాలా మంది బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం కెరీర్ లో మంచి పొజిషన్లో ఉన్నారు.ఇలా బిగ్ బాస్ ద్వారా అందరికీ పరిచయమైన ముద్దుగుమ్మలలో దివి ఒకరు.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు.

కెరియర్ పరంగా ఎన్నో అవకాశాలు వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవివేదాళంరీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఈమె ఓ కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం వినబడుతుంది.

Advertisement
Divi Vadthya To Play A Good Role In Nagarjuna Bangarraju Movie Bangarraju Movie,

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Divi Vadthya To Play A Good Role In Nagarjuna Bangarraju Movie Bangarraju Movie,

నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం బంగార్రాజుఈ సినిమాలో దివి ఒక కీలకమైన పాత్రలో నటిస్తుందని సమాచారం ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.అయితే నిజంగానే ఇందులో నటించే అవకాశాన్ని దివి దక్కించుకున్నారా? లేదా ?అనే విషయం తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు