సీఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాల్లో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ).ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెంకటపాలెం చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం,జగనన్న కాలనీల్లోని ( Jagananna Colonies )పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి( Tadepalli ) నివాసానికి చేరుకుంటారు
.