గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ..

ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani )కి షాక్గుడివాడ వైసీపీ( Gudivada YCP )లో బయటపడ్డ అసమ్మతి సెగ.

గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలసిన బ్యానర్లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు( Mandali Hanumantharao ) సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసిపి నేతల గుసగుసలు.

హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపుపట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న చర్చ.

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)

తాజా వార్తలు