'ఎన్టీఆర్30'లో హాట్ బ్యూటీ.. ఈమె దశ తిరిగినట్టే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.

 Disha Patani In Ntr30 Movie Details, Disha Patani, Jr Ntr, Koratala Siva, Ntr30, Heroine Disha Pathani, Junior Ntr, Ntr Disha Patani, Pan India Movie, Acharya,director Koratala Shiva, Ntr30 Update-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.నిన్న బర్త్ డే జరుపుకున్న నేపథ్యంలో NTR30 నుండి బిగ్ అప్డేట్ వదిలాడు కొరటాల.

ఈ అప్డేట్ తో ఇప్పటి వరకు ఉన్న అన్ని అనుమానాలు పోయాయి.

 Disha Patani In Ntr30 Movie Details, Disha Patani, Jr NTR, Koratala Siva, NTR30, Heroine Disha Pathani, Junior Ntr, Ntr Disha Patani, Pan India Movie, Acharya,director Koratala Shiva, Ntr30 Update-ఎన్టీఆర్30#8217;లో హాట్ బ్యూటీ.. ఈమె దశ తిరిగినట్టే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆచార్య ప్లాప్ తో కొరటాల సినిమా హోల్డ్ లో పెడతాడేమో అని అంతా అనుకున్నారు.

కానీ కొరటాల మీద నమ్మకం ఉంచి ఈ సినిమాను ముందుకు తీసుకు వస్తున్నాడు.నిన్న వదిలిన పోస్టర్ తో ఫ్యాన్స్ కు ఉన్న అనుమానులు కూడా పోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేసాడు.

ఈ మోషన్ పోస్టర్ ను చుసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆచార్య సినిమా ప్లాప్ ను మర్చిపోయి మరీ ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆలోచించడం స్టార్ట్ చేసారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించిన చర్చ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి జరుగుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న నేపథ్యంలో హీరోయిన్ ను కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ లుగా కైరా అద్వానీ, జాన్వీ కపూర్ ల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా మరొక బ్యూటీ పేరు కూడా వినిపిస్తుంది లోఫర్ బ్యూటీ దిశా పటానీ ని కొరటాల ఎంపిక చేసినట్టు టాక్ బయటకు వచ్చింది.ఈ వార్త నిజమే అయితే ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగినట్టే. ఈమె గ్లామర్ విందు చేయడంలో అస్సలు మొహమాట పడదు.ఇప్పటికే ఈమె ప్రాజెక్ట్ కే లో కీలక పాత్ర నటిస్తుంది.ఇది కూడా ఓకే అయితే మరికొన్ని ప్రాజెక్ట్స్ వరించే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube