శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai District ) మడకశిర టీడీపీలో( TDP ) అసమ్మతి సెగ రాజుకుంది.మడకశిర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను( Sunil Kumar ) పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తున్నారు.
అభ్యర్థిని పార్టీ అధిష్టానం మార్చకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు.దీంతో నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.