Chipurupalli TDP : విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో అసమ్మతి

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ( Cheepurupalle Constituency ) టీడీపీలో అసమ్మతి చల్లారడం లేదు.చీపురుపల్లి టికెట్ను కళా వెంకట్రావు( TDP Kala Venkata Rao )కు ఇవ్వడంపై నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Disagreement In Vizianagaram District Chipurupalli Tdp-TeluguStop.com

పార్టీ అధిష్టానం టికెట్ ను కిమిడి నాగార్జునకు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కన్నీంటి పర్యంతమైయ్యారు.

కార్యకర్తలు తనను ఇంతలా ఆదరించకుంటే తాను బాధపడే వాడిని కాదని పేర్కొన్నారు.2024 లో తన తండ్రి టికెట్ ను వదులుకున్నారని కిమిడి నాగార్జున తెలిపారు.తన తల్లి కూడా మధ్యలోనే మంత్రి పదవిని వదులుకున్నారని పేర్కొన్నారు.

ఇప్పుడు తనకు టికెట్ రాలేదన్న ఆయన ఇంతవరకు వచ్చాక వెనక్కి తగ్గేదే లేదని చెప్పారు.రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube