Director Hari : డైరెక్టర్ హరి యముడు మూవీ ని ఆ స్టార్ హీరో తో చేయాలనుకున్నాడా..?

తమిళంలో సంచలన లను సృష్టించిన దర్శకుడు హరి( Hari )ఈయన అక్కడ వరుస వినలు చేస్తూ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఆయన చేసిన చాలా సినిమాలు తమిళం తో పాటుగా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

 Director Hari Yamudu Wanted To Make The Movie With That Star Hero-TeluguStop.com

ముఖ్యంగా యముడు, సింగం సినిమాలు తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్నాయి.

ఇక ఆయన తమిళంలో చేసిన స్వామి సినిమాని తెలుగులో బాలకృష్ణ లక్ష్మీనరసింహ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే యముడు సినిమాని హరి డైరెక్ట్ గా తెలుగులో ప్రభాస్ ను హీరోగా పెట్టీ చేద్దామని అనుకున్నారట.కానీ అప్పటికే ఆయన సూర్యతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.

 Director Hari Yamudu Wanted To Make The Movie With That Star Hero-Director Hari-TeluguStop.com

కాబట్టి ఇక ఈ ప్రాజెక్టును సూర్య( Surya )తోనే తెరకెక్కించాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో సింగం సినిమాకు సీక్వెల్ని కూడా ఆయనతోనే ప్లాన్ చేసి సక్సెస్ ను సాధించాడు.

అలా సింగం సిరీస్ మొత్తానికి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన విశాల్ తో రత్నం అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో మరొకసారి సూపర్ సక్సెస్ ని అందుకొని తనకున్న పేరుని కాపాడుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో కూడా చాలా రోజుల నుంచి ఆయన స్ట్రైయిట్ గా ఒక తెలుగు సినిమా చేయాలని చూస్తున్నప్పటికీ ఆయనకి మన హీరోలు డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు దానికి కారణం ఏంటంటే మన హీరోలు ఇప్పటికే చాలా సినిమాలు కమిట్ అయి ఉండటం వల్ల ఆయనతో సినిమాలు చేసే అవకాశం అయితే రావడం లేదు.ఇక ఫ్యూచర్ లో హరి తెలుగులో స్ట్రైయిట్ గా మన హీరోలతో సినిమాలు చేసే అవకాశం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube