రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబో లో మల్టీ స్టారర్ డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ( Ram Charan,Allu Arjun )మొదటి స్థానంలో ఉంటారు.అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్లాన్ చేశారు.

 Who Is The Multi Starrer Director In Ram Charan Allu Arjun Combo..?,ram Charan,a-TeluguStop.com

ఇక అయినప్పటికీ వీళ్ళ కాంబో లో ఎవడు అనే సినిమా వచ్చింది.అయితే ఇందులో అల్లు అర్జున్ ఫుల్ సినిమాలో హీరోగా కనిపించలేదు.

జస్ట్ కొద్దిసేపు కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు.అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా( Superhit Movie ) రావాలని చాలామంది భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Who Is The Multi Starrer Director In Ram Charan Allu Arjun Combo..?,Ram Charan,A-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో వీళ్ళతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ముందుకు వస్తున్నారు.

Telugu Allu Arjun, Atlee, Multi Starrer, Ram Charan, Multistarrer-Movie

అయినప్పటికీ వీళ్ళ కాంబో( Ram Charan Allu Arjun Combo ) లో మాత్రం ఎప్పుడు సినిమా వస్తుంది అనేది క్లారిటీగా తెలియడం లేదు.ఇది ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రస్తుతం న్యూస్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.మరి ఇలాంటి క్రమం లో వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఈ సినిమాతో భారీ రికార్డ్ ను కూడా క్రియేట్ చేయాలని వీరిద్దరూ చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేయబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Atlee, Multi Starrer, Ram Charan, Multistarrer-Movie

ఇక వీళ్ళ ఇమేజ్ ని మ్యానేజ్ చేస్తూ తమిళ్ డైరెక్టర్ అట్లీ( Tamil Director Atlee ) ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నాడట.మరి దానికి వీళ్లిద్దరూ సెట్ అవుతారని తను భావిస్తున్నాడు.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కు కథ వినిపించారట.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అట్లు ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలని చూస్తున్నాడు.మరి దానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా తెరకెక్కనుందట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube