ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టిస్తున్న దిల్ రాజు భార్య.. వైరల్ అవుతున్న ఫోటోలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలుపెట్టి అనంతరం నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

 Dil Rajus Wife Who Is Screaming In Traditional Look Photos Going Viral , Dil Raj-TeluguStop.com

ఇలా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే భార్య మరణించడంతో ఒంటరిగా గడుపుతున్న దిల్ రాజుకు తన కూతురు రెండవ వివాహం చేశారు.

Telugu Dil Rajus, Tejaswini, Traditional-Movie

ఇలా తేజస్విని అనే అమ్మాయిని 2020వ సంవత్సరంలో అతి కొంతమంది సమక్షంలో దిల్ రాజును రెండవ వివాహం చేసుకున్నారు.ఇక వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న దిల్ రాజు భార్య తేజస్విని ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం తేజస్విని తన కొడుకుతో ఎంతో ఆనందమైన క్షణాలను గడుపుతో సంతోషంగా ఉన్నారు.ఇక తేజస్విని సాధారణంగా ఏ ఫంక్షన్లలో బయట కనిపించరు.కానీ తాజాగా ఈమె ఫోటోలు ప్రస్తుతం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Dil Rajus, Tejaswini, Traditional-Movie

ట్రెడిషనల్ లుక్ లో సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఒంటి నిండా నగలు ధరించి ఎంతో అందంగా ముస్తాబై ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు బ్యూటిఫుల్.సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇలా తేజస్విని ఫోటోలు హీరోయిన్ రేంజ్ ఫోటోలో మాదిరిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక దిల్ రాజు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube