తెనాలి టీడీపీలో జనసేన పొత్తు చిచ్చు..!!

తెనాలి నియోజకవర్గ టీడీపీలో జనసేన( Janasena ) పొత్తు చిచ్చు పెట్టింది.తెనాలి టికెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహార్ కు( Nadendla Manohar ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

 Differences Among Janasena Alliance In Tenali Tdp Details, Janasena Alliance, Td-TeluguStop.com

ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్( Alapati Rajendra Prasad ) అసంతృప్తి గళం వినిపిస్తున్నారు.అలాగే ఆలపాటికే సీటు కేటాయించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తెనాలి నియోజకవర్గ సీటును( Tenali Constituency ) జనసేనకు ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇవాళ మరోసారి పార్టీ నేతలు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం కానున్నారు.గుంటూరులో నిర్వహించే ఈ సమావేశంలో తెనాలి టికెట్ ను ఆలపాటి రాజాకే ఇవ్వాలని పార్టీ నేతలు తీర్మానం చేయనున్నారు.అనంతరం ఆ తీర్మానాన్ని టీడీపీ( TDP ) అధిష్టానానికి పంపనున్నారని సమాచారం.

కాగా ఇప్పటికే రెండు దఫాలుగా ఆయన స్థానిక నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube