1948లో చనిపోయాడు.. 70 ఏళ్ల తర్వాత వివరాలు బయటకు

1948లో చనిపోయిన వ్యక్తి గురించిన వివరాలు 70 ఏళ్ల తర్వాత గాని తెలియలేదు.ఇన్ని సంవత్సరాలు తర్వాత తెలియడం ఏంటి అని అనుకుంటున్నారా.

ఇంత ఆలస్యంగా తెలియడం ఏంటీ అని ఆశచర్యపోతున్నారా.అవును మీరు విన్నది నిజమే.

చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించిన వివరాలు 70 ఏళ్ల తర్వాత తెలిశాయి.ఆశ్చర్యపోయే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎవరైనా ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినప్పుడు అతని వివరాలు తెలుసుకోవడానికి వారం లేదా పది రోజులో లేదా నెలలో పడుతుంది.కానీ ఓ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఏకంగా 70 ఏళ్లు పట్టింది.

Advertisement

ఆస్ట్రేలియాలోని సోమర్టన్ బీచ్ లో ఓ వ్యక్తి చనిపోయాడు.ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు.

అతనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.చనిపోయిన సంభావ్య బంధువులను చివరికి గుర్తించింది.1948లో అడిలైడ్ బీచ్ లో చనిపోయిన వ్యక్తిని గుర్తించారు.అతడి సూట్, టై ధరించి ఉన్నారు.

షర్ట్ కాలర్ కు సిగరెట్ ఉంది.ఇక అతడి దుస్తులపై ఉన్న ట్యాగ్ లు చింపి ఉన్నాయి.

చాలా కాలంగా ఆ వ్యక్తి వివరాలు తెలియలేదు.దంతో అతడి గూడాఛారి అని, సీక్రెట్ ఆపరేషన్ సమయంలో చనిపోయి ఉంటాడని అధికారులు భావించారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

అతడి వివరాలు ఏం లభించలేదు.కొన్ని సంవత్సరాల తర్వాత అతడి వద్ద కోడ్ భాషలో చేతిరాతను అధికారులు గుర్తించారు.

Advertisement

అతడి డీఎన్ఏ సీక్వెన్సింగ్ ను ఉపయోగించారు.చివరికి ఎట్టకేలకు 70 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టారు.

అతడు గూఢాచారి కాదని గుర్తించారు.డీఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా 4 వేల మంది బంధువులను పరీక్షించారు.

చివరికి బతికున్న వారిలో ఒకరితో వెబ్ డీఎన్ఏ మ్యాచ్ అయింది.

తాజా వార్తలు