తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి ( Ranjith Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు.
అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తన రాజకీయ గురువని చెప్పారు.అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
తాను పార్టీ మారడంపై కేటీఆర్ ( KTR )పదే పదే అవకాశవాదం అంటున్నారన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంలో ఎలాంటి అవకాశవాదం లేదని తెలిపారు.

అధికారం ఉంటేనే అభివృద్ధి చేయగలమని పేర్కొన్నారు.చేవెళ్ల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరినట్లు వెల్లడించారు.ఇందులో తన వ్యక్తిగత ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు.







