ఏపీ హైకోర్టుకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

ఏపీ హైకోర్టుకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరైయ్యారు.కర్నూలుకు సంబంధించిన ఓ కేసులో విచారణకు హాజరు అయ్యారు.

 Dgp Rajendranath Reddy Attended Ap High Court-TeluguStop.com

పౌర సరఫరాల శాఖ, పోలీసుల దాడుల్లో రేషన్ బియ్యం స్వాధీనంపై మిల్లు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.ఈ క్రమంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ విచారణకు హాజరైయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube