ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ దివాళా తీయించారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.రజనీకాంత్ ను పనికిమాలిన నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో సీఎం జగన్ రజనీకాంత్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను అరెస్ట్ చేస్తారా అన్న దేవినేని… జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.