తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు కామెంట్స్… 25మంది అసమర్థ మంత్రులు రాజీనామా చేశారు.26వ వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసి మరో ముఖ్యమంత్రి కి అవకాశమివ్వాలి.వాలంటీర్లకు సన్మానాలు చేసినట్లే అసమర్థ వజ్ర,అసమర్థ రత్న,అసమర్థ మిత్ర బిరుదులిచ్చి మంత్రులకు సన్మానాలు చేయండి.కరెంట్ కోతలతో ఆంద్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ చేశారు.ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ప్రెస్టేషన్ తో మాట్లాడుతున్నారు.తాను అభివృద్ది చేశానని చెప్తున్న 2వందల కోట్లు తన బినామీ లకు బిల్లులవలేదని బాధపడుతున్నారు.
అందుకే నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు
.






