బాబాయ్ కి గొడ్డలిపోటు వెనుక రకరకాల కథనాలు వస్తున్నాయి.గొడ్డలిపోటు చివరికి సీబీఐ అధికారిపై కేసు పెట్టే స్ధాయికి వెళ్ళింది.
బాబాయికి కుట్లేసిన ఆసుపత్రి ఎవరిది వివేకా ఇంటిదగ్గర కుక్క ఎందుకు చనిపోయింది.అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదు అప్రూవర్ దస్తగిరిని పట్టపగలు బెదిరిస్తున్నారు.
వివేకా హైదరాబాదు నుంచీ వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడాడు.సీబీఐ విచారణలో వాస్తవాలు బయటపెట్టాలి.కడప ఎంపీ ని అరెస్టు చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు,సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి.151 మందిలో సీఎం అయ్యే అర్హత చాలామందికి ఉంది.