చంద్రబాబు పై మండిపడ్డ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

మహానాడులో చంద్రబాబు( Chandrababu Naidu ) కు హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అనే అవార్డ్ లు ఇవ్వాలని తీర్మానం చేయాలిఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ నీ, పార్టీ గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు ఇదేం కర్మ అనే పేరుతో 13 మందిని, గోదావరి పుష్కరాల్లో 33 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు మళ్ళీ అదే రాజమండ్రీ లో మహానాడు( Mahanadu ) పెట్టి ఎంత మందినీ పొట్టనపెట్టుకుంటరో జనం భయ పడుతున్నారు మహానాడు కు 15 లక్షల మంది వస్తారు అని టిడిపి నాయకులు డబ్బాలు కొట్టుకుంటున్నారు.

 Deputy Cm Kottu Satyanarayana Got Angry With Chandrababu , Kottu Satyanarayana-TeluguStop.com

రాజమండ్రీ మహానాడు కు కనీసం 2 లక్షల మంది కూడా రారు రాజకీయ కుట్రకోసం మహానాడుకు జనసమీకరణ చేస్తున్నారు చంద్రబాబుగోదావరి జిల్లా ప్రజలనే పొట్టన పెట్టుకుంటున్నరు తుని ఘటనలో రత్నచల్ రైలు ను తగలపెట్టించింది చంద్రబాబు కానీ ఆ ఘటనను కాపులకు అంటగట్టరువైసీపీ ప్రభుత్వం( YCP )లో తుని ఘటనలో కేసులు కొట్టేయడం జరిగిందిచంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ జనాల ప్రాణాలు కోల్పోతున్నారు ఆనాడు ఎన్టీఆర్ పై చెప్పులు చేసి ఈనాడు పాదపూజ చేస్తున్నాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube