ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా,తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.నారా భువనేశ్వరి పై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్.
నారా భువనేశ్వరి కి ఇంగిత జ్ఞానం ఉంటే గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ నాయకులను నిలదిసిందా.
గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని జ్ఞానం భువనేశ్వర్ కి లేదు.
తండ్రిని వెన్నుపోటు పొడిచిన భర్త చంద్రబాబు ను నిలధియలేదు.నారా భువనేశ్వరి కి నిలువెత్తు స్వార్థమే.
నారా భువనేశ్వరి గీతాంజలి కుటుంబాన్ని పలకరిస్తే ఐ టిడిపి నడిపిస్తున్న లోకేష్ జైలుకెళ్తాడు అని ఎవరు గీతాంజలి గురించి మాట్లాడటంలేదు.