హైదరాబాద్‎లో రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ పర్యటన

హైదరాబాద్‎లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా జేఆర్సీలో సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు.

 Defense Minister Rajnath Singh's Visit To Hyderabad-TeluguStop.com

ముందుగా జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న రాజ్‎నాథ్ సింగ్.కుటుంబసభ్యులను పరామర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube