బ్రేకప్ తర్వాత రెచ్చిపోతున్న దీప్తి సునైనా.. షర్ట్ బటన్స్ తీసిన ఫోటోలు వైరల్!

సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు.ఈమె సోషల్ మీడియా ద్వారా పరిచయమై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

 Deepthi Sunaina Sizzling Photos Shakes Internet, Deepthi Sunaina, Shanmukh Jaswa-TeluguStop.com

డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈమె తనకున్న పాపులారిటీ తో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత దీప్తి సునైనా కు ఉన్న పాపులారిటీ మరింత పెరిగింది.

అయితే సోషల్ మీడియా పుణ్యమా అని దీప్తి సునైనా చిన్నవయసులోనే విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఇక దీప్తి సునైనా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

అలా ఈ ముద్దుగుమ్మ తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారిపోయింది.

ఇకపోతే దీప్తి సునైనా ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే.

ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు.దీంతో జంటగా బాగా పాపులర్ అయిపోయారు.

అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలై స్నేహం కాస్త ప్రేమగా మారి వారు ప్రేమికులుగా మారారు.అలా చాలా కాలం పాటు లవ్ లో మునిగి తేలారు.

ఆ తరువాత షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత దీప్తి, షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.ఇక దీప్తి బ్రేకప్ తర్వాత రెచ్చిపోతూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు గుబులు రేపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా దీప్తి సునైనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.ఇందులో ఆమె షర్ట్ ధరించి కనిపించింది.

అయితే, దాన్ని కాస్తా విప్పేసి లోదుస్తులతో ఘాటుగా ఫోజులిచ్చింది.ఫలితంగా ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి.

దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.ఇవన్నీ బాగా వైరల్ అయిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube