నువ్వు ఎప్పుడు చస్తావ్.. దీప్తి సునైనాకు నెటిజన్ ప్రశ్న.. ఆమె కౌంటర్ ఇదే!

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో పలు వెబ్ సిరీస్ ల ద్వారా మంచి పాపులరిటి ద్వారా సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

 Deepthi Sunaina Face Bad Question From Netizens , Deepathi Sunaina , Trolls, Soc-TeluguStop.com

ఇక బిగ్ బాస్ ద్వారా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుని దీప్తి సునయన.ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులకు పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.తన హాట్ ఫోటో లతో ఆకర్షిస్తూ ఉంటుంది.కాగా బిగ్ బాస్ రన్నరప్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసింది.అయితే అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటూ ఉంటుంది.

ఇక ఎప్పుడైతే షణ్ముఖకు బ్రేకప్ చెప్పిందో అప్పటినుంచి ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.మొత్తంగా షణ్ముఖ్ జశ్వంత్ కి దూరంగా ఉంటుంది దీప్తి సునయన.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె అభిమానులతో చిట్ చాట్ చేసింది.

Telugu Bad, Reply, Trolls-Movie

ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఈ క్రమంలోనే ఒక అభిమాని మరింత హద్దులు దాటి నువ్వు ఎప్పుడు రిప్ అవుతున్నావు అని ప్రశ్నించగా.విషయం పై స్పందించిన దీప్తి కూల్ గా సమాధానం ఇస్తూ నువ్వు పోయాకే అంటూ కౌంటర్ వేసింది.

దీనితో కొందరు అభిమానులు ఆమెను బాగానే బుద్ధి చెప్పావు అని కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube