దీపికా కూడా లైన్ లోకి వస్తుంది..!

టిక్ టాక్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దీపిక ఢీ షో తో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది.ఆ షోలో పాపులర్ అయ్యి వెంటనే స్టార్ మాకి షిఫ్ట్ అయ్యింది.

 Deepika Pilli Glamour Show Aha Comedy Stock Exchange , Deepika Pilli , Comedy S-TeluguStop.com

కామెడీ స్టార్స్ లో ఆమె యాంకరింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.ప్రస్తుతం అహాలో వస్తున్న కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లో సుధీర్ తో పాటుగా యాంకరింగ్ చేస్తుంది దీపిక పిల్లి.

అయితే డిజిటల్ లోకి వెళ్లాం కదా రెచ్చిపోవడం షురూ చేయాల్సిందే అన్నట్టుగా దీపికా పిల్లి గ్లామర్ షో చేస్తుంది.

కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కోసం దీపికా అందాలతో అదరగొడుతుంది.

లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పింక్ కలర్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది అమ్మడు.ఫ్యూచర్ లో హీరోయిన్ గా చేయాలంటే స్కిన్ షో చేయాల్సిందే.

అందుకే అమ్మడు ఇలా స్మాల్ స్క్రీన్ పై రెచ్చిపోతుందని అంటున్నారు.ఇదేకాదు అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా ఫాలోవర్స్ ని పిచ్చెక్కిస్తుంది.

కచ్చితంగా దీపిక పెద్ద స్కెచ్ తోనే ఇలా చేస్తుందని అంటున్నారు.ఒక్క క్రేజీ మూవీ ఛాన్స్ వస్తే మాత్రం తన టాలెంట్ ఏంటో చూపించాలని చూస్తుంది దీపిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube