Dasoju Sravan : నా రాజకీయ భవిష్యత్ కు వ్యతిరేకంగా నిర్ణయం?..: బీఆర్ఎస్ నేత దాసోజు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని తమిళిసైకి శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు.

 Decision Against My Political Future Brs Leader Dasoju-TeluguStop.com

గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) పేరును ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై తిరస్కరించిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube