Dasoju Sravan : నా రాజకీయ భవిష్యత్ కు వ్యతిరేకంగా నిర్ణయం?..: బీఆర్ఎస్ నేత దాసోజు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని తమిళిసైకి శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు.గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

"""/" / అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) పేరును ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై తిరస్కరించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం.

యంగ్ డైరెక్టర్స్ తో చిరంజీవి సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?