వైరల్ వీడియో: తన నటనతో రాజమౌళికి చుక్కలు చూపించిన డేవిడ్ వార్నర్..!

ఒకరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరెస్ట్ అయితే.మరొకరు క్రికెట్ లో సుప్రసిద్ధుడు.

వారు ఎవరో కాదండి.

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి,( Tollywood director Rajamouli ) ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner ).వీరిద్దరూ కలిసి తాజాగా క్రెడిట్ క్రెడిట్ కార్డు సంబంధించిన యాడ్ లో నటించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మామూలుగా ఎవరైనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని భావిస్తారు.కాకపోతే డేవిడ్ వార్నర్ ఏకంగా రాజమౌళితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసాడు.

ఇక వీరిద్దరూ కలిసి నటించిన యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

దర్శక వీరుడుగా పేరుగాంచిన రాజమౌళి గురించి భారతదేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయన పేరుగాంచారు.ఇక డేవిడ్ వార్నర్ వానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గ్రౌండ్ లో ప్రత్యర్థులను ఎంత భయపెడతాడో.

బయట సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటాడు ఈ ఆస్ట్రేలియా( Australia ) ఆటగాడు.ఇకపోతే రాజమౌళి గత కొన్ని రోజులు నుంచి యాడ్స్ సంబంధించి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

క్రెడ్ క్రెడిట్ సంబంధించి వీరిద్దరూ కలిసి పనిచేశారు.ఇక ఈ యాడ్ వీడియో చూస్తే.

రాజమౌళి మొదటగా మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు డిస్కౌంట్స్ లో ఇప్పించమని వార్నర్ కు కాల్ చేయగా.అతడు క్రెడ్ యూపీఐతో కట్టమని సలహా ఇస్తాడు.అయితే దానికి రాజమౌళి తన దగ్గర అది లేదని నార్మల్ యూపీఐతో కడితే డిస్కౌంట్ రాదా అని అడగగా.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

దానికి వార్నర్ ఒక పని చేయాల్సి ఉంటుందని చెప్తాడు.అదేదో కాదు.తనతో మరో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలు తీయాలంటూ చెబుతాడు.

Advertisement

దాంతో రాజమౌళి వెంటనే కొన్ని విజువల్స్ తన కలలో ఫ్లాష్ చేసుకుంటాడు.అయితే అదంతా అయ్యే పని కాదని.

వద్దు దేవుడా అనుకుంటూ.నేను క్రెడ్ క్రెడిట్ లోనే కట్టుకుంటాను అంటూ చెప్పడంతో యాడ్ ముగుస్తుంది.

ఏదేమైనా మరోసారి డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరగా అయ్యేందుకు ఈ వీడియో ఉపయోగ పడుతుంది.

తాజా వార్తలు