''కరెంట్ మూడ్'' అంటూ వరుణ్ తేజ్ ఏం చేశాడో తెలుసా?

కరోనా వైరస్ నియంత్రించేందుకు అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయినా సంగతి తెలిసిందే.

ఇంకా అలాంటి లాక్ డౌన్ లోను సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు వంటలు చేసి, కామెడీ వీడియోలు, వారి జ్ఞాపకాలు అంటూ అన్ని షేర్ చేసి వారి ప్రేక్షకులను అలరిస్తున్నా సంగతి తెలిసిందే.

ఇకపోతే లాక్ డౌన్ అయినప్పటికీ గత రెండు నెలలుగా ఎక్కడ కనిపించని వరుణ్ తేజ్.ఇప్పుడు ఒక్కసారిగా ట్విట్టర్ లో కనిపించి అలరించేస్తున్నాడు.మాములుగా లాక్ డౌన్ సమయంలో వారు ఏం చేస్తున్నారో.

Varun Tej, Current Mood, Lockdown Hash Tag,Twitter,Social Media,Gaddalakonda Gan

వారి ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా సీలెబ్రెటీలు తెలియచేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే చాలా కాలానికి హీరో వరుణ్ తేజ్ ఇలా ట్విట్ చేశారు.

లాక్ డౌన్ హ్యాష్ టాగ్ ఉపయోగించి ప్రస్తుతం తన మూడ్ ఎలా ఉందో చెప్తూ ఇటీవలే విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఓ స్టీల్ ను పోస్ట్ చేశాడు.దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

తాజా వార్తలు